logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బిగ్ బ్రేకింగ్‌: క‌రోనాతో వైసీపీ ఎంపీ క‌న్నుమూత‌

క‌రోనా వైర‌స్‌తో తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ క‌న్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న ఇవాళ తుదిశ్వాస విడిచారు. 64 ఏళ్ల దుర్గాప్ర‌సాద్‌కు క‌రోనా వైర‌స్ సోక‌డంతో ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గ‌త 15 రోజులుగా చికిత్స పొందుతున్న క్ర‌మంలో ఆయ‌నకు తీవ్ర గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశారు.

బ‌ల్లి దుర్గాప్ర‌సాద్‌కు సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉంది. 28 ఏళ్ల‌కే ఆయ‌న మొద‌టిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 1985, 1994, 1999, 2009లో ఆయ‌న ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో ఆయ‌న ప్రాథ‌మిక విద్యాశాఖ మంత్రిగా కూడా ప‌ని చేశారు. త‌ర్వాత ఆయ‌న వైసీపీలో చేరి గ‌త ఎన్నిక‌ల్లో తిరుప‌తి ఎంపీగా ఘ‌న విజ‌యం సాధించారు.

Related News