logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

దావోస్‌లో జ‌గ‌న్ బిజీబిజీ.. ప‌లువురితో స‌మావేశాలు

దావోస్ ప‌ర్య‌ట‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ప‌లువురు ప్ర‌ముఖుల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. దావోస్‌లో ఏర్పాటుచేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెవీలియ‌న్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉన్న అనువైన ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ ఈ పెవీలియ‌న్‌ను ఏర్పాటు చేశారు. మ‌న దేశానికి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, ఆదానీ గ్రూప్ అధినేత గౌత‌మ్ అదానీ, మ‌హారాష్ట్ర మంత్రి అధిత్య థాక‌రే, బీసీజీ గ్లోబ‌ల్ ఛైర్మ‌న్ హాన్స్ పాల్ బ‌క్న‌ర్ త‌దిత‌రుల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. జ‌గ‌న్ వెంట మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, గుడివాడ అమ‌ర్నాథ్‌, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదిత‌రులు ఉన్నారు.

Related News
%d bloggers like this: