logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

షావోమీ నుంచి కొత్త ఫోన్‌.. అద్భుత‌మైన ఫీచ‌ర్లు

షావోమి కొత్త మోడ‌ల్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఎంఐ 10 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకువ‌చ్చింది. వాస్త‌వానికి గ‌త నెల‌లోనే ఈ ఫోన్‌ను లాంచ్ చేయాల్సి ఉన్నా లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈ ఫోన్‌కు 108 ఎంపీ భారీ రేర్ కెమెరా ఉండ‌టం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌

ఎంఐ 10 ఫీచ‌ర్లు
– 108 + 13 + 2 + 2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా
– 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
– 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + అమొలాడ్ డిస్‌ప్లే
– 5జీ క‌నెక్టివిటీ
– 8 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 256 జీబీ వేరియంట్లు
– 4,780 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌
– ఎంఐయూఐ 11 + ఆండ్రాయిడ్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌

ధ‌ర‌లు
8 జీబీ + 128 జీబీ = రూ.49,999
8 జీబీ + 256 జీబీ = రూ.54,999

Related News