logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

క‌రోనా వైర‌స్‌పై భ‌య‌పెడుతున్న డ‌బ్లూహెచ్ఓ తాజా వ్యాఖ్య‌లు‌

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్లూహెచ్ఓ) తాజాగా చేసిన వ్యాఖ్య‌లు భ‌య‌పెట్టేలా ఉన్నాయి. క‌రోనా వైర‌స్ ఎప్పుడు పూర్తిగా న‌శిస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేర‌ని, అస‌లు ఈ వైర‌స్ పూర్తిగా వెళ్లిపోతుంద‌ని కూడా చెప్ప‌లేమ‌ని డ‌బ్లూహెచ్ఓ హెల్త్ ఎమ‌ర్జెన్సీస్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్ట‌ర్ మైఖేల్ ర్యాన్ పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్ కూడా చాలా వైర‌స్‌ల‌లానే ఎప్ప‌టికీ ఉండిపోతుందేమో అని ఆయ‌న అంచ‌నా వేశారు. కాబ‌ట్టి, క‌రోనాతో క‌లిసి జీవించ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారైతే త‌క్కువ ధ‌ర‌లో, అంద‌రికీ అందుబాటులోకి ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని ప్ర‌పంచ దేశాలు పర‌స్ప‌ర స‌హ‌కారంతో నివారించాల‌ని ఆయ‌న సూచించారు. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ దేశాల్లో 4,347,015 క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోదవ‌గా, 2,97,197 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.

Related News