logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

జ‌పాన్‌లో మిన్నంటినీ ‘మోదీ.. మోదీ’ నినాదాలు

క్వాడ్ దేశాల స‌ద‌సుకు హాజ‌ర‌య్యేందుకు జ‌పాన్‌కు వెళ్లిన మ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. జ‌పాన్‌లో నివ‌సిస్తున్న భార‌తీయులు ప్ర‌ధాని మోదీకి స్వాగ‌తం ప‌ల‌క‌డానికి పెద్ద ఎత్తున టోక్యో చేరుకున్నారు. టోక్యోలోని న్యూ ఒటానీ హోట‌ల్‌లో మోదీ బ‌స చేశారు. దీంతో ప్ర‌వాస భార‌తీయులు హోట‌ల్ వ‌ద్దకు చేరుకొని మోదీ.. మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మ‌న దేశ జెండాల‌తో మోదీకి స్వాగ‌తం ప‌లికారు. చిన్నారులు భార‌తీయ భాష‌ల్లో మోదీకి స్వాగ‌తం ప‌లుకుతూ రాసిన ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌వాసుల‌తో ఆయ‌న కొంత‌సేపు ముచ్చ‌టించారు.

Related News
%d bloggers like this: