logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

పండుగ పూట ఘోరప్రమాదం.. ఎదురెదురుగా వచ్చి ఆర్టీసీ బస్సులు ఢీ!

పండుగ పూట ఘోరప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద ఉన్న ఈ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 24 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 12 మందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు బస్సు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణం డ్రైవర్ల వైఫల్యమా లేక పొగమంచే కారణమా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Related News