logo

  BREAKING NEWS

ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |   ప్రధాని మోదీ వేయించుకున్న వాక్సిన్ ఏదో తెలుసా?  |   శ‌భాష్‌ జ‌గ‌న్‌.. ఈ ఒక్క నిర్ణ‌యంతో మ‌రో మెట్టు ఎక్కేశావు  |   పెట్రోల్ పంపులో మ‌న‌కు ఇవ‌న్నీ ఉచితంగా ఇవ్వాల్సిందే  |   శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. 26-02-2021 బంగారం ధ‌ర‌లు  |   నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా ఫట్టా?  |   బ్రేకింగ్: ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా కేసులో యువతి ఆత్మహత్య!  |   కుప్పంలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. షాకివ్వనున్న కీలక నేతలు!  |  

కూతురి ఫోటో షేర్ చేసిన విరుష్క జోడి.. పేరేంటో తెలుసా?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మలు ఇటీవలె తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. మొదటి సారిగా వీరిద్దరూ తమ కూతురు ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు తమ పాప పేరును వామిక అని ప్రకటించారు.

విరాట్- అనుష్కల పేర్లు కలిసేలా వామిక అని కూతురికి నామకరణం చేసారు. ఫొటోతో పాటుగా ఒక ఎమోషనల్ పోస్ట్ ను వారు పంచుకున్నారు. సంతోషకరమైన మా జీవితంలో చిన్నారి వామిక రాక మరింత సంతోషాన్నిస్తుంది. ఆనందం, కన్నీళ్లు, ఆందోళనతో పాటుగా మా హృదయం ప్రేమతో నిండిపోయింది. మీ వెలకట్టలేని ప్రేమ, ప్రార్థనలు, ఆప్యాయతలకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో అనుష్క శర్మ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Related News