logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

తండ్రైన విరాట్ కోహ్లీ.. ఆసక్తికర పోస్ట్!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క షర్మలు తల్లిదండ్రులయ్యారు. ఈ రోజు సాయంత్రం వీరిద్దరికి పండంటి ఆడపిల్ల జన్మించింది. ప్రస్తుతం పాప, అనుష్కల ఆరోగ్యం బాగుందని చెప్తూ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు విరాట్ కోహ్లీ.

”ఈ విషయాన్ని మీతో పంచుకోడం చాలా థ్రిల్లింగా ఉంది. ఈ సాయంత్రం మాకు పాప పుట్టింది. అనుష్క, పాప ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. నేటి నుంచి మా జీవితాల్లో మరో కొత్త చాప్టర్ ప్రారంభం కాబోతుంది అంటూ విరాట్ ట్వీట్ చేసాడు. కాగా 2017 లో విరాట్ అనుష్కలు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో అనుష్క తల్లైన విషయాన్నీ అభిమానులతో పంచుకున్నారు ఈ జంట.

Related News