logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బానిస‌ల గొలుసులు విప్పి పోతిరెడ్డిపాడు జీవోపై ఉసిగొల్పుతున్నాడు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి పోతిరెడ్డిపాడుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో నెం.203పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు నాయుడు ఇత‌ర పార్టీల్లోకి పంపించిన బానిస‌న గొలుసులు విప్పి పోతిరెడ్డిపాడు జీవోపై ఉసిగొల్పుతున్నాడ‌ని ఆరోపించారు. వాళ్లు ఎంత మొరిగినా న్యాయం అనేది ఒక‌టి ఉంటుంద‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేటాయించిన నీరు మించి ఒక్క చుక్క కూడా అక్ర‌మంగా వాడుకోమ‌ని ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేసిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఇప్ప‌టికైనా మౌనీ బాబా నోరు విప్పాల‌ని చంద్ర‌బాబును ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Related News