logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

రాకేష్ మాస్టర్ కాదు విజయ్ దేవరకొండ.. ఉలిక్కిపడ్డ ఫ్యాన్స్!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలకోసం ఎప్పటికప్పుడు తన లుక్ ను మార్చుకుంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు. నిన్న ఫాథర్స్ డే సందర్భంగా సెలెబ్రిటీలంతా తమ తండ్రులతో తమకున్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. విజయ్ దేవరకొండ కూడా తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ .. నేను జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తప్పులు చేసినా.. రిస్క్ తీసుకున్నా మా నాన్న ఎపుడూ నా వెంటే ఉండేవారు అంటూ ఫాథర్స్ డే శుభాకాంక్షురాలు చెప్పాడు.

అయితే ఈ సందర్భంగా విజయ్ కొత్త లుక్ చూసిన అభిమానులు షాక్ కు గురయ్యారు. విజయ్ ఎప్పుడు లేనంత భిన్నంగా జుట్టు పెంచుకుని, ఫ్రెంచ్ గెడ్డం తో దర్శనమిచ్చాడు. అయితే ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాకేష్ మాస్టర్ లా ఉన్నావంటూ విజయ్ లుక్ పై కొందరు నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో కూడా విజయ్ లుక్ పై ఇలాంటి ట్రోల్స్ వచ్చాయి. వాటిని విజయ్ కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాడు.

తాజాగా విజయ్ దేవరకొండ పూరి డైరెక్షన్లో ‘ఫైటర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ లుక్ ఫైటర్ సినిమాలోదా లేక మామూలుగానే ఇలా కనిపించాడా అనే విషయం సినిమా ఫస్ట్ లుక్ విడుదలైతే గాని చెప్పలేము. దాదాపు 3 భాషలో తెరకెకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై సినిమా యూనిట్ తో పాటుగా అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related News