logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డికి ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఫోన్‌

భువ‌న‌గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డికి ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఫోన్ చేశారు. కోమ‌టిరెడ్డి కుటుంబ‌స‌భ్యుల యోగ‌క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. క‌రోనా వైర‌స్, లాక్‌డౌన్ నేప‌థ్యంలో భువ‌న‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల ప‌రిస్థితి, వారికి అందుతున్న స‌దుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోమ‌టిరెడ్డికి సూచించారు.

కాగా, కరోనా వైర‌స్ నేప‌థ్యంలో ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు పార్టీల‌తో సంబంధం లేకుండా ప‌లువురు నాయ‌కుల‌కు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. త‌న‌తో బీజేపీలో ప‌ని చేసిన నేత‌లు, ఇత‌ర పార్టీల నేత‌ల‌కు కూడా ఆయ‌న ఫోన్ చేస్తున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న నేత‌ల‌ను ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నారు. ప్ర‌ధాని మోడీ కూడా ఇటీవ‌ల ప‌లువురు బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌కు ఫోన్ చేసి మాట్లాడిన సంగ‌తి తెలిసిందే.

Related News