logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ప‌నికిరాని కండోమ్‌ల‌తో ఉపాసన డ్రెస్‌.. మీకూ ఆ ధైర్య‌ముందా..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. మెగా కోడ‌లిగానే కాకుండా అపోలో హాస్పిట‌ల్స్‌లో కీలక బాధ్య‌త‌లు చూసుకుంటారామె. ఇటీవ‌ల ఉపాస‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తెల్ల డ్రెస్‌తో దిగిన ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫోటో వెనుక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ఉంది. కండోమ్‌ల‌తో ఈ డ్రెస్ త‌యారైంది. తయారీలో లోపం కార‌ణంగా ప‌నికిరాకుండా స్క్రాప్‌గా మారిన కండోమ్‌ల‌తో త‌యారుచేసిన డ్రెస్ వేసుకొని దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఉపాస‌న స్క్రాప్ వేసుకునే ధైర్యం ఉందా అని ప్ర‌శ్నించారు.

సోష‌ల్ మీడియాను ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే రీతిలో ఉప‌యోగించే అతి త‌క్కువ మంది సెల‌బ్రిటీల‌తో ఉపాస‌న ఒక‌రు. ఆమె త‌న సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన‌, ఆరోగ్య చిట్కాల‌ను ఎన్నో ఇస్తుంటారు. ఇందుకోసం ఆమె ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేవి తాను ముందుగా చేసి చూపిస్తుంటారు. ఇటీవ‌ల ప్ర‌కృతి సేధ్యం గురించి ఆమె వివ‌రించారు. భార‌తీయులంతా వెస్ట్ర‌న్ టాయ్‌లెట్ల‌ను ఉప‌యోగించ‌డం నేర్చుకుంటుండ‌గా ఉపాస‌న మాత్రం ఇండియ‌న్ టాయ్‌లెట్ల‌నే ఉప‌యోగించడ‌మే శ‌రీరానికి మంచిద‌ని సూచించారు. ఇంత‌లా ఉప‌యోగ‌ప‌డే విష‌యాలు చెబుతారు కాబ‌ట్టి ఉపాస‌నను సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల మంది ఫాలో అవుతుంటారు.

 

Related News