logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

‘రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం’.. రంగం భవిష్యవాణి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయమ్ అమ్మవారి బోనాలు నిన్నటికితో ప్రారంభమయ్యాయి. ఆలయ చరిత్రలో తొలిసారిగా భక్తులు, సందడి లేకుండానే ఈసారి బోనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో స్వర్ణ లత పచ్చికుండపై నిలబడి రంగం వినిపించారు. తెలంగాణలో కరోనాపై భవిష్యవాణి అడగగా ఎవరు చేసిన పాపాలకు వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు.

తాను కాపాడాలనుకున్నా.. ప్రజలు తమ చేతులారా ఈ పరిస్థితులను తెచ్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇలా చూడటం తనకు సంతోషం కలిగించడం లేదన్నారు. భక్తి భావంతో తనకు ఐదు వారాలు ఫలహారాలు అందించాలన్నారు. కామం, కోపతాపాలు లేకుండా భక్తి శ్రద్దలతో తనను పూజిస్తే కచ్చితంగా కాపాడతానని అభయమిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ముందుగానే హెచ్చరిస్తున్నానన్నారు.

Related News