logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది. గెలుపే లక్ష్యంగా ప్రచారం చేపడుతుంది. కాగా బుధవారం 105 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను విడుదల చేయగా.. కొద్దిసేపటి క్రితమే రెండో జాబితాను విడుదల చేసింది. తాజాగా మరో 20మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో మొత్తం 125 మంది అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించింది.

1. మల్లాపూర్‌- దేవేందర్‌రెడ్డి

2. రామాంతపూర్‌- జోత్స్న

3. బేగంబజార్‌- పూజా వ్యాస్‌ బిలాల్‌

4. సులేమాన్‌ నగర్‌- సరితా మహేష్‌

5. శాస్త్రిపురం- రాజేష్‌యాదవ్‌

6. రాజేంద్రనగర్‌- శ్రీలత

7. హిమాయత్‌నగర్‌- హేమలత యాదవ్‌

8. బాగ్‌అంబర్‌పేట- పద్మావతి రెడ్డి

9. భోలక్‌పూర్‌- నవీన్‌కుమార్‌

10. షేక్‌పేట్‌- సత్యనారాయణ యాదవ్‌

11. శేరిలింగంపల్లి- రాగం నాగేందర్‌

12. అడ్డగుట్ట- ప్రసన్న లక్ష్మి

13. మెట్టుగూడ- రాసూరి సునీత

14. బౌద్ధనగర్‌- కంది శైలజ

15. బేగంపేట్‌- మహేశ్వరి శ్రీహరి

16. వివేకానందనగర్‌ కాలనీ- రోజా రంగారావు

17. వినాయక్‌నగర్‌- బద్ధం పుష్పలతరెడ్డి

18. బాలానగర్‌- రవీందర్‌రెడ్డి

19. కూకట్‌పల్లి- సత్యనారాయణ జూపల్లి

20. మైలార్‌దేవ్‌పల్లి- ప్రేమ్‌దాస్‌ గౌడ్‌

 

Related News