logo

  BREAKING NEWS

పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |  

గుడ్ న్యూస్.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 23.03.2021 బంగారం, వెండి ధరలు

కొనుగోలు దారులకు తగ్గుతున్న బంగారం ధరలు భారీ ఊరటనిస్తున్నాయి. నాలుగు రోజులుగా బంగారం ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తుంది. తాజాగా మంగళవారం నాటి మార్కెట్ ధరలను పరిశీలిస్తే మరోసారి బంగారం ధరలు తగ్గాయి. మార్చి 23 బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. నిన్న 42 వేల 50 రూపాయలు ఉండగా ఈరోజు స్వల్పంగా తగి రూ. 42,040 గా నమోదైంది. అంటే నగల తయారీకి వాడే 22 క్యారెట్ల ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,204 కు లభిస్తుంది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర నిన్న రూ. 45 వేల 880 రూపాయలు ఉండగా ఈరోజు స్వల్పంగా తగ్గి రూ. 45 వేల 870 రూపాయలకు చేరుకుంది. అంటే ఒక్క గ్రాము బంగారం రూ. 4,587 కు లభిస్తుంది. తగ్గిన బంగారం ధరలు విజయవాడ, విశాఖలోను ఇదే విధంగా ఉన్నాయి.

బంగారం స్వల్పంగా తగ్గితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దీంతో ఈరోజు మార్కెట్లో కేజీ వెండి ధర 70 ,000 గా ఉంది. తులం వెండి ధర రూ 700 గా ఉంది. బంగారం వెండి ధరలు వివిధ అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.

Related News