logo

  BREAKING NEWS

కరోనాను అడ్డుకునే అస్త్రం అదొక్కటే.. శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు  |   శుభవార్త: తగ్గిన బంగారం ధరలు 16.04.2021 బంగారం, వెండి ధరలు  |   కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్ వీరిలోనే ఎక్కువ.. కారణం ఇదే  |   పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |  

పసిడి ప్రియులకు శుభవార్త: భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధరలు ఇవే!

గత పక్షం రోజులుగా దిగొస్తున్న బంగారం ధరలు పసిడి ప్రియులకు ఊరటనిస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో ఆ ప్రభావం భారత మార్కెట్లపై కూడా పడింది. దీంతో తాజాగా మరోసారి బంగారం ధరలు భారీగా తగ్గాయి. 2021 మార్చి 6వ తేదీన బంగారం ధరలను పరిశీలిస్తే.. హైద్రాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 220 గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగా రూ. 380 రూపాయలు తగ్గింది. తాజా ధరల ప్రకారం గ్రాము బంగారం ధర రూ. 4,522 గా ఉంది.

అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41.450 గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు రూ. 350 దిగొచ్చింది. ఇక వెండి విషయానికొస్తే.. వెండి ధరపై రూ. 500 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 69,900 గా ఉంది. హైద‌రాబాద్‌తో పాటు విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలోనూ ఇవే ధ‌ర‌లు ఉన్నాయి. బంగారం, వెండి ధ‌ర‌లు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూ ఉంటాయి. కాబ‌ట్టి, కొనుగోలు చేసే వారు మ‌ళ్లీ ధ‌ర‌లు ప‌రిశీలించి కొన‌డం మంచిది.

 

Related News