logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

టీడీపీ క‌మిటీల నియామ‌కం.. లోకేష్‌, బాల‌య్య‌, సుహాసినికి కీల‌క ప‌ద‌వులు

తెలుగుదేశం పార్టీ నూత‌న క‌మిటీల‌ను ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబు నాయుడు నియ‌మించారు. 25 మంది పోలిట్‌బ్యూరో స‌భ్యుల‌ను నియ‌మించారు. 27 మంది స‌భ్యుల‌తో సెంట్ర‌ల్ క‌మిటీని వేశారు. ఈ క‌మిటీలో ఆరుగురికి ఉపాధ్య‌క్షులుగా స్థానం క‌ల్పించారు. సెంట్ర‌ల్ క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా ఎనిమిది మందిని నియ‌మించారు. నారా లోకేష్‌కు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, పోలిట్‌బ్యూరో స‌భ్యుడిగా అవ‌కాశం ఇచ్చారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌ను పోలిట్‌బ్యూరో స‌భ్యుడిగా నియ‌మించారు. నంద‌మూరి సుహాసినిని తెలంగాణ టీడీపీ ఉపాధ్య‌క్షురాలిగా నియ‌మించారు.

జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు
నారా లోకేష్‌
వ‌ర్ల రామ‌య్య‌
రామ్మోహ‌న్ నాయుడు, ఎంపీ
నిమ్మ‌ల రామానాయుడు, ఎమ్మెల్యే
బీద ర‌విచంద్ర‌
కొత్త‌కోట దయాక‌ర్ రెడ్డి
న‌ర్సింహులు
కంభంపాటి రామ్మోహ‌న్‌రావు

జాతీయ ఉపాధ్య‌క్షులు
ప్ర‌తిభా భార‌తి
కాశీనాథ్‌
గ‌ల్లా అరుణ‌
స‌త్య‌ప్ర‌భ‌
కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి
మెచ్చా నాగేశ్వ‌ర‌రావు

పోలిట్‌బ్యూరో స‌భ్యులు
య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు
అశోక్‌గ‌జ‌ప‌తిరాజు
అయ్య‌న్న‌పాత్రుడు
కేఈ కృష్ణ‌మూర్తి
చిన‌రాజ‌ప్ప‌
సోమిరెడ్డి
కాలువ శ్రీనివాసులు
నంద‌మూరి బాల‌కృష్ణ‌
వ‌ర్ల రామ‌య్య
క‌ళా వెంక‌ట్రావు
న‌క్కా ఆనంద‌బాబు
గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి
బోండా ఉమా
ఫారూక్‌
గ‌ల్లా జ‌య‌దేవ్‌, ఎంపీ
రెడ్డ‌ప్ప‌గారి శ్రీనివాస్ రెడ్డి
పితాని స‌త్య‌నారాయ‌ణ‌
కొల్లు ర‌వీంద్ర‌
వంగ‌ల‌పూడి అనిత‌
గుమ్మ‌డి సంధ్యారాణి
రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి
అర‌వింద్ కుమార్ గౌడ్‌
నారా లోకేష్‌
అచ్చెన్నాయుడు
ఎల్‌.ర‌మ‌ణ‌

Related News