logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌

భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూత‌న కార్యావ‌ర్గాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌క‌టించారు. 8 మంది ఉపాధ్య‌క్షులు, న‌లుగురు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, 8 మంది కార్య‌ద‌ర్శులు, ఇద్ద‌రు కోశాధికారులు, ముగ్గురు అధికార ప్ర‌తినిధుల‌తో నూత‌న కార్యావ‌ర్గాన్ని ఎంపిక చేశారు.

ఉపాధ్య‌క్షులు
డా.జి.విజ‌య‌రామారావు – వ‌రంగ‌ల్‌
చింత‌ల రామ‌చంద్రారెడ్డి – హైద‌రాబాద్‌
సంకినేని వెంక‌టేశ్వ‌ర‌రావు – సూర్యాపేట‌
యెండెల ల‌క్ష్మీనారాయ‌ణ – నిజామాబాద్‌
ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ – మేడ్చ‌ల్‌
యెన్నం శ్రీనివాస్ రెడ్డి – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌
జి.మ‌నోహ‌ర్ రెడ్డి – న‌ల్గొండ‌
బండారు శోభారాణి – యాదాద్రి భువ‌న‌గిరి

ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు
జి.ప్రేమేంద‌ర్ రెడ్డి – వ‌రంగ‌ల్ రూర‌ల్‌
దుగ్యాల ప్ర‌దీప్ రావు – పెద్ద‌ప‌ల్లి
బంగారు శృతి – హైద‌రాబాద్‌

కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి
మంత్రి శ్రీనివాస్ – హైద‌రాబాద్

కార్య‌ద‌ర్శులు
ర‌ఘునంద‌న్‌రావు – సిద్దిపేట‌
డా.ప్ర‌కాశ్ రెడ్డి – హైద‌రాబాద్‌
ఎం.శ్రీనివాస్ గౌడ్ – న‌ల్గొండ‌
బొమ్మ జ‌య‌శ్రీ – మేడ్చ‌ల్‌
ప‌ల్లె గంగారెడ్డి – నిజామాబాద్‌
కుంజా స‌త్య‌వ‌తి – భ‌ద్రాద్రి కొత్త‌గూడెం
కె.మాధ‌వి – మేడ్చ‌ల్‌
జి.ఉమారాణి – హైద‌రాబాద్‌

కోశాధికారులు
బండారి శాంతి కుమార్ – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌
భ‌వ‌ర్‌లాల్‌వ‌ర్మ – హైద‌రాబాద్‌

కార్యాల‌య కార్య‌ద‌ర్శి
డా.ఉమా శంక‌ర్‌

రాష్ట్ర మోర్చాల అధ్య‌క్షులు
ఏ.భానుప్ర‌కాశ్ – యువ మోర్చా అధ్య‌క్షులు
కె.గీతామూర్తి – మ‌హిళా మోర్చా అధ్య‌క్షులు
కొండ‌ప‌ల్లి శ్రీధ‌ర్ రెడ్డి – కిసాన్ మోర్చా అధ్య‌క్షులు
కొప్పు భాషా – ఎస్సీ మోర్చా అధ్య‌క్షులు
హుస్సేన్ నాయ‌క్ – ఎస్టీ మోర్చా అధ్య‌క్షులు
ఆలె భాస్క‌ర్ – ఓబీసీ మోర్చా అధ్య‌క్షులు
అఫ్స‌ర్ పాషా – మైనారిటీ మోర్చా అధ్య‌క్షులు

అధికార ప్ర‌తినిధులు
కృష్ణ‌సాగ‌ర్ రావు – హైద‌రాబాద్‌
పి.ర‌జ‌ని కుమారి – న‌ల్గొండ‌
ఏ.రాకేశ్ రెడ్డి – వ‌రంగ‌ల్ అర్బ‌న్‌

Related News