రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కోఆర్డినేటర్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇంతకాలం జిల్లాల వారీగా టీడీపీకి అధ్యక్షులు ఉండేవారు. రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు జరగనుండటం, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో మొదటిసారి పార్లమెంటు నియోజకవర్గాలకు టీడీపీ అధ్యక్షులను నియమించారు.
1. శ్రీకాకుళం – కూన రవికుమార్.
2. విజయనగరం – కిమిడి నాగార్జున.
3.అరకు పార్లమెంట్ – గుమ్మడి సంధ్యారాణి.
4.విశాఖపట్నం – పల్లపు శ్రీనివాస్
5.అనకాపల్లి – బుద్ధ నాగ జగదీష్.
6.కాకినాడ – జోతిల నవీన్.
7.అమలాపురం – రెడ్డి అనంత కుమారి.
8.రాజమండ్రి – జవహర్
9.నరసాపురం – తోట సీతామహాలక్ష్మీ
10.ఏలూరు – గన్ని వీరంజినేయులు
11.మచిలీపట్నం – కొనకళ్ల నారాయణ.
12.విజయవాడ – నీతం నవీన్.
13.గుంటూరు – తెనాలి శ్రావణ్ కుమార్.
14.నరసరావుపేట – జీవి అంజేనేయులు.
15.బాపట్ల – ఏలూరు సాంబశివరావు.
16.ఒంగోలు – నుకసారని బాలాజీ.
17.నెల్లూరు – అబ్దుల్ అజీజ్
18.తిరుపతి – నరసింహ యాదవ్.
19.చిత్తూర్ – పులివర్తి వెంకట మణి ప్రసాద్.
20.రాజ్యంపేట – శ్రీనివాసులురెడ్డి.
21. కడప – లింగారెడ్డి.
22.అనంతపురం – కాల్వ శ్రీనివాసులు
23.హిందూపురం – పీకే పార్థసారథి
24.కర్నూల్ – సోమిశెట్టి వెంకటేశ్వర్లు.
25.నంద్యాల – గౌరు వెంకట రెడ్డి