logo

  BREAKING NEWS

మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |   క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |  

బ్రేకింగ్‌: త‌హ‌శీల్దార్ నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య‌

అవినీతి కేసులో అరెస్టైన కీస‌ర మాజీ త‌హ‌శీల్దార్ నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఓ భూవ్య‌వ‌హారంలో ఎన్ఓసీ ఇవ్వ‌డానికి రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ నాగ‌రాజు ఏసీబీకి చిక్కారు. ప్ర‌స్తుతం ఆయ‌న చంచ‌ల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్న రాత్రి చంచ‌ల్‌గూడ జైలులోనే నాగ‌రాజు ఆత్మహ‌త్య‌కు పాల్ప‌డ్డారు. గ‌త నెల రోజులుగా నాగ‌రాజును ఏసీబీ విచారిస్తోంది. ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ నాగ‌రాజు ప‌ట్టుబ‌డ‌టం సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే.

Related News