logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |   హైద‌రాబాద్ వ‌ర‌ద‌లు.. భారీగా విరాళాలు ప్ర‌క‌టించిన హీరోలు  |   ఫిబ్ర‌వ‌రి నాటికి స‌గం మందికి క‌రోనా వైర‌స్‌  |   రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?  |   Breaking: వ‌ర‌ద బాధితుల‌కు భారీ సాయం ప్ర‌క‌టించిన కేసీఆర్‌  |   టీడీపీ క‌మిటీల నియామ‌కం.. లోకేష్‌, బాల‌య్య‌, సుహాసినికి కీల‌క ప‌ద‌వులు  |   బిగ్ బ్రేకింగ్‌: రెండు రాష్ట్రాల‌కు టీడీపీ అధ్య‌క్షుల నియామ‌కం  |   వ్యాక్సిన్ వ‌చ్చినా క‌రోనా ఇక ఎప్ప‌టికీ మ‌న‌తోనే ఉంటుంద‌ట‌  |   పాకిస్థాన్‌ వ‌ల్ల మ‌న పానీపూరీ రేట్లు పెరుగుతున్నాయి తెలుసా ?  |  

బ్రేకింగ్: టీ20 వరల్డ్ కప్ పై ఐసీసీ కీలక నిర్ణయం..!

ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక నిర్ణయం వెల్లడించింది. వరల్డ్ కప్ ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో మెగా టోర్నీని వాయిదా వేయడమే మేలని భావించింది. అనుబంధ బోర్డులతో ఐసీసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

కాగా ఐసీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2021 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2021 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్ 2021 నవండర్ 14న జరగనుంది. 2022 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2022 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2022 నవంబర్ 13న జరగనుంది. 2023 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2023 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2023 నవంబర్ 26న జరగనుందని ఐసీసీ వెల్లడించింది.

Related News