logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

సీఎస్‌కే జట్టుకు భారీ షాక్.. ఐపీఎల్ నుంచి సురేష్ రైనా ఔట్ ..!

యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభం కావడానికి ఇంకా 20 రోజుల సమయమే ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు యూఏఈ చేరుకొని.. క్వారంటైన్‌ ముగించుకుంటున్నాయి. ప్రాక్టీస్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అందరి కన్నా ముందే ప్రాక్టీస్ మొదలు పెట్టాలని భావించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి.

జట్టులో కరోనా కలకలం సృష్టించిన సంగతి తెల్సిందే. టీంలో దాదాపు 10 మంది కరోనా బారిన పడినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఐపీఎల్ నుంచి సురేష్ రైనా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాల వల్లనే జట్టు నుంచి తప్పుకుంటున్నట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. అయితే అందుకు గల కారాణాలేవీ తెలపకపోవడం గమనార్హం. ప్రస్తతం రైనా దుబాయ్ నుంచి తిరిగి వచ్చేసాడు. రైనాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని సీఎస్‌కే తెలిపింది.

Related News