logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

మా ఇద్దరికీ ముందే పరిచయం ఉంది: శ్రీజా కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కళ్యాణ్ సోషల్ మీడియాలో తప్ప బయట అంతగా కనిపించదు. చాలా రోజుల తర్వాత ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త కళ్యాణ్ దేవ్ గురించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. అంతా అనుకున్నట్టుగా కాకుండా తామిద్దరం చిన్ననాటి స్నేహితులమని, పాఠశాల రోజులలో ఇద్దరం ఒకే బెంచ్ లో కూర్చునే వారమని తెలిపింది.

అయితే కళ్యాణ్ దేవ్ కు సినిమాల్లోకి రావడం వెనక చిరంజీవి పాత్ర ఎంత అనే విషయం అంటే .. తనకు సినిమాల్లో నటించాలనే కోరిక ఇప్పటిది కాదని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిపాడు కళ్యాణ్. అయితే తన సినిమాల ఎంపిక వెనుక చిరంజీవి ప్రమేయం ఏమీ ఉండదని తెలిపాడు. ఇప్పుడు వీరిద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం తమ జీవితం సంతోషకరంగా సాగిపోతుందని చెప్పుకొచ్చారు. బాబాయ్ పవన్ గురించి శ్రీజ మాట్లాడుతూ తామంతా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో టచ్ లోనే ఉంటామని తెలిపింది.

Related News