logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

రూపం మార్చుకున్న ‘7/G’ హీరోయిన్.. తిట్టిపోస్తున్న అభిమానులు

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ‘7/G బృందావన్ కాలనీ’ యువతను ఎంతలా కట్టుకుందో తెలిసిందే. ఈ సినిమాలో నటించిన రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. అనిత పాత్రలో మరెవ్వరినీ ఊహించుకోలేనంతగా ఒదిగిపోయింది సోనియా. ఈ సినిమాతో ఆమె పేరు కోలీవుడ్ లో మార్మోగిపోయింది.

కానీ ఇంతలోనే అదే సినిమా దర్శకుడిని పెళ్లి చేసుకుని కెరీర్ కు విరామం తీసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరూ విడిపోవడంతో సినిమాలకు దూరమైంది. 2011 లో తిరిగి కెరీర్ ప్రారంభించినా ఆమెకు హీరోయిన్ అవకాశాలు అంతగా రాలేవనే చెప్పాలి. అయితే ఇప్పుడు సోనియా అగర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచింది.

అందుకు కారణం ఆమె ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంది. ఈ లుక్ ఆమె అభిమానులను అసంతృప్తికి గురి చేస్తుంది. కెరీర్ బిగినింగ్ నుంచే బొద్దుగా అండ్ సోనియా సన్నజాజిలా మారి అవకాశాల కోసం ప్రయత్నించాలని అనుకుందేమో కానీ అందమంతా పోగొట్టుకున్నావంటూ ఆమెకు అభిమానుల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తుంది.

Related News