logo

  BREAKING NEWS

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |  

ఆకాశంలో కనువిందు చేస్తున్న ఖగోళ అద్భుతం.. ఫోటోలు ఇవిగో!

ఆకాశంలో నేడు అరుదైన ఖగోళ అద్భుతం కనువిందు చేస్తుంది. దేశవ్యాప్తంగా రాహుగ్రస్త సూర్య గ్రహణం ఉదయం 9.16 గంటల కు ప్రారంభమైంది. తిరిగి 3.04 గంటల వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణాన్ని చూడటానికి దేశవ్యాప్తంగా పలుచోట్ల జనం ఉత్సాహం చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణాలో ఉదయం 10.15 గంటలకు, ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటలకు గ్రహణం మొదలైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

గ్రహణ సమయంలో భూమిపై ఏర్పడే అతినీల లోహిత కిరణాల కాణంగా కరోనావైరస్ కొంత మేరకు నశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉత్తరాదిలో ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌, డెహ్రాడూన్‌ తదితర ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. అయితే సూర్యగ్రహణాన్ని నేరుగా ఎక్స్‌రే ఫిలిం, నల్లని గాజు ముక్కల ద్వారా చూడడం ప్రమాదకరమని నిపుణులు పేర్కొన్నారు. వైద్యులు సూచించిన ఎక్లిప్స్‌ ఆదాల ద్వారానే వీక్షించాలని తెలిపారు.

దేశవిదేశాల్లో పూర్తిస్థాయి వలయకార దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి…

 

Related News