logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

చర్మం రంగు మారుతుందా? 30 రోజుల్లో తెల్లగా మార్చే చిట్కా.. ఇలా చేసి చూడండి!

30 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి మానవ శరీరం కుంచించుకుపోవడం ప్రారంభమవుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. అందుకే వృద్దులు వయసులో ఉన్నప్పటి కన్నా వయసు మళ్ళిన తర్వాత చిన్నగా కనిపిస్తారు. అయితే మనకు సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఆహార పదార్థాలు ఈ మార్పులను ఆలస్యం చేసి ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించే విధంగా చేయగలవు. అందులో క్యారెట్ ఒకటి. యుక్తవయసు మహిళలను అధికంగా వేధించే సమస్య రక్త హీనత.

రక్తం తక్కువగా ఉన్నవారి చర్మం నిగారింపును కోల్పోతుంది. జుట్టు రాలడం, బరువు తగ్గడం వంటి సమస్యలన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి. దీనికి చక్కని పరిష్కారం క్యారెట్ జ్యూస్. క్యారెట్ జ్యూస్ ను క్రమం తప్పకుండా నెల రోజుల పాటు తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. రక్త హీనత వల్ల ఎదురయ్యే సమస్యలన్నీ మటుమాయం చేసి శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది కేవలం మహిళలకే కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది.

పురుషుల్లో కూడా చాలా మంది చర్మం పాలిపోయినట్టుగా ఉండి ఇబ్బందిపడతారు. అలాంటి వారు క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. నలుపు, ఛామనఛాయ రంగులో ఉండటం కూడా ఒక విధమైన అందమే. కానీ కొంతమంది చర్మం వివిధ కారణాల వల్ల సహజ రంగును కోల్పోతుంది. ఫలితంగా వారి చర్మం సహజ రంగుకన్నా కొంచెం నల్లగా మారుతుంది.అలాంటి వారు ఒక వారం రోజుల పాటు క్యారెట్ జ్యూస్ తాగితే చర్మం లోని చనిపోయిన మృతకణాలు తిరిగి జీవం పోసుకుంటాయి. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది.

Related News