logo

  BREAKING NEWS

జ‌గ‌న్ షాకింగ్ నిర్ణ‌యం.. ఇద్ద‌రు తెలంగాణ వాళ్ల‌కు రాజ్య‌స‌భ సీటు  |   ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |  

ముంబై రెడ్ లైట్ ఏరియాలో శ్వేతాబసుప్రసాద్.. అసలు విషయం ఇది!

బాల నటిగా కెరీర్ ను ప్రారంభించిన శ్వేతాబసు ప్రసాద్ తెలుగులో ‘కొత్తబంగారులోకం’తో ఆకట్టుకుంది. గతంలో సెక్స్ రాకెట్ కేసులో శ్వేతా బసు పేరు వినిపించడం సంచలనంగా మారింది. ఈ కేసులో నిర్దోషుగా తేలినప్పటికీ ఆమె కెరీర్ పై భారీ ప్రభావాన్ని చూపింది. ఇటీవల బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను పెళ్లాడిన ఈ బ్యూటీ కొద్దీ రోజులకే అతనితో విడాకులు తీసుకుంది.

కాగా మళ్ళీ కెరీర్ పరంగా బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో శ్వేతా బసు ప్రసాద్ ముంబై లోని రెడ్ లైట్ ఏరియా కామాఠిపురను సందర్శించింది. అక్కడి సెక్స్ వర్కర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో ‘ఇండియా లాక్ డౌన్’ అనే సినిమాలో శ్వేతా నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె మొదటిసారిగా ఓ వేశ్య పాత్రలో కనిపించబోతుంది.

సెక్స్ వర్కర్ మెహరున్నీసాకు ఈ సినిమాను అంకితం చేస్తునట్టుగా తెలిపింది. ఆమెను కలిసి మాట్లాడిన ససమయంలో ఆమె జీవితం తాను నటిస్తన్న పాత్రలాగే అనిపించిందని ఆమె తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ఎవరెవరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారని నేసథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. వారి కష్టాలను స్వయంగా తెసులుసుకోవాలని భావించి ఆమె రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళింది. కాగా ఈ సినిమాపై శ్వేతాబసు చాలానే ఆశలు పెట్టుకుంది.

Related News