logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బ్రేకింగ్: పంచాయతీ ఎన్నికల వేళ.. టీడీపీకి ఊహించని షాక్!

ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీ పార్టేకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ పార్టీకి సీనియర్ మహిళా నేత, మంత్రి పడాల అరుణ రాజీనామా చేశారు. ఈ మేరకే ఆమె తన రాజీనామా లేఖను అధినేత చంద్రబాబుకు పంపారు. కాగా పడాల అరుణ 33 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతూ సీనియర్ నేతగా గుర్తింపు పొందారు.

విజయనగర నుంచి టీడీపీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి మంత్రిగా ఎన్నికయ్యారు. ఇటీవల పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, సీనియర్ నేతలకు గుర్తింపు ఇవ్వకపోడం వంటి అంశాలే అరుణ రాజీనామాకు కారణాలుగా తెలుస్తుంది. 33ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న తనను అటు అధిష్టానం కాని ఇటు జిల్లా నేతలు కానీ పట్టించుకోలేదని తనను ఒక పావులా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర కమిటీలో సైతం చోటు దక్కకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. కాగా అరుణ త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తుంది.

Related News