logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

శుభవార్త: తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా?

సెకండ్ హ్యాండ్ బైకులను తక్కువ ధరకే కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఓ గుడ్ న్యూస్. పాత బైకులను తక్కువ ధరకే అందించేందుకు డ్రూమ్ అనే వెబ్ సైట్ కొన్ని సేవలను అందిస్తుంది. ఈ సైట్ లోకి వెళ్ళి మనకు నచ్చిన బైకులను ఇంటి వద్ద నుంచే ఎంచుకోవచ్చు. ఇక్కడ వివిధ కంపెనీలకు చెందిన పాత బైకులను అమ్మకానికి పెడతారు.

ప్రస్తుతం ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం..

*హీరో ప్యాషన్ ప్లస్ బైక్స్ ధర రూ.25 వేలుగా ఉంది.
*మోండా సీబ ట్విస్టర్ 2013 మోడల్ రూ.28 వేలకు లభిస్తుంది.
*రూ. 31 వేలకు 2013 మాడల్ కు చెందిన మహీంద్రా సెంచురో 110 సీసీ బైక్ అందుబాటులో ఉంది.
*2012 మోడల్ బజాజ్ పల్సర్ 150 సీసీ రూ. 38 వేలకు అమ్మకానికి ఉంచారు.
*2013 కు చెందిన యమహా ఎఫ్‌జెడ్ఎస్ 150 సీసీ బైక్ రూ.56 వేలకు లభిస్తుంది.

అయితే ఈ వెబ్ సైట్ ద్వారా పాత వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కచ్చితంగా వాహనం పత్రాలు, వాటి కండిషన్ ను పరిశీలించుకోవాలి. యజమానిని కలవకుండా, వాహనాన్ని చూడకుండా కొనుగోలు చేయరాదు. పూర్తిగా వాహనాలకు సంబందించిన వివరాలు దర్యప్తు చేయకుండా ఆన్ లైన్ లావాదేవీలు జరపవద్దని ఈ వెబ్ సైట్ సూచిస్తుంది.

Related News