logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ A31 లాంచ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఏ31 పేరుతో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఇన్ డిస్ప్లే సెన్సార్ ఫింగర్ ప్రింట్, 6 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం లను ఈ వెర్షన్ అందిస్తుంది. ఫోన్ వెనక వైపు నాలుగు కెమెరాల సెటప్ తో దీన్ని రూపొందించారు. ఇక ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 21,999గా ఉంది. ప్రిజం క్రాష్ వైట్, ప్రిజం క్రాష్ బ్లు, ప్రిజం క్రాష్ బ్లాక్ కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్లలో జూన్ 4వ తేదీ నుండే ఈ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చారు.

ఫీచర్స్:
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
128 జీబీ స్టోరేజ్ (512 జీబీ ఎక్స్ పాండబుల్)
1080×2400 పిక్సెల్స్ రెజల్యూషన్
6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే
MT6768 ఒకటా కోర్ ప్రాసెసర్
గేమ్ బూస్టర్

Related News