logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |   హైద‌రాబాద్ వ‌ర‌ద‌లు.. భారీగా విరాళాలు ప్ర‌క‌టించిన హీరోలు  |   ఫిబ్ర‌వ‌రి నాటికి స‌గం మందికి క‌రోనా వైర‌స్‌  |   రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?  |   Breaking: వ‌ర‌ద బాధితుల‌కు భారీ సాయం ప్ర‌క‌టించిన కేసీఆర్‌  |   టీడీపీ క‌మిటీల నియామ‌కం.. లోకేష్‌, బాల‌య్య‌, సుహాసినికి కీల‌క ప‌ద‌వులు  |   బిగ్ బ్రేకింగ్‌: రెండు రాష్ట్రాల‌కు టీడీపీ అధ్య‌క్షుల నియామ‌కం  |   వ్యాక్సిన్ వ‌చ్చినా క‌రోనా ఇక ఎప్ప‌టికీ మ‌న‌తోనే ఉంటుంద‌ట‌  |   పాకిస్థాన్‌ వ‌ల్ల మ‌న పానీపూరీ రేట్లు పెరుగుతున్నాయి తెలుసా ?  |  

రెడ్ మీ, రియల్ మీలకు పోటీగా శాంసంగ్ ఫోన్.. ధర రూ.10వేల లోపే!

దక్షిణ కొరియా దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తన కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం01ఎస్ పేరుతో మార్కెట్లో కి తీసుకొచ్చింది. ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 9,999 కె అందుబాటులోకి తెచ్చారు. 6.2అంగుళాల డిస్ ప్లే ఈ ఫోన్ లో మరో ప్రత్యేకత. లైట్ బ్లూ, గ్రే రంగులలో ఇది లభ్యమవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రియల్ మీ, షోయోమీ బడ్జెట్ ఫోన్లకు ఇది గట్టి పోటీనిస్తుంది. అన్ని రిటైల్ స్టోర్లు, ఆన్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.

గెలాక్సీ ఎం01ఎస్ ఫీచర్లు..
4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
టీఎఫ్‌టీ స్క్రీన్
ఇన్ఫినిటి-వి కట్ అవుట్
13 ఎంపీ+2ఎంపీతో కూడిన రియర్ డ్యూయల్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
మీడియా టెక్ హెలియో పి22 ఆక్టాకోర్ ప్రాసెసర్
3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఫేసియల్ రికగ్నిషన్

Related News