logo

  BREAKING NEWS

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |   అసెంబ్లీలో రగడ: చంద్రబాబు సహా టీడీపీ సభ్యుల సస్పెండ్!  |   కరోనా పుట్టింది ఎక్కడో కాదు భారత్ లోనే..? చైనా సంచలన ఆరోపణలు!  |   అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |  

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి అరెస్ట్!.. పోలీసుల భౌతిక దాడి?

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, జర్నలిస్టు అర్ణబ్ గోస్వామిని ఈరోజు ఉదయం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ముంబైలోని అయన నివాసంలో పోలీసులకు అర్ణబ్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు తనపై తన కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి పాల్పడ్డారని, తనను ఒక ఉగ్రవాదిలా జుట్టుపట్టుకుని అరెస్టు చేసే ప్రయత్నం చేసారంటూ అర్ణబ్ పోలీసులకుపై తీవ్ర ఆరోపణలు చేశారు.

కాగా ఇప్పటివరకు అర్ణబ్ అరెస్టుకు గల కారణాలు తెలుయరాలేదు. అయితే ఓ ఇంటీరియర్ డిజైనర్ ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ అరెస్టుకు కారణం అదేనా మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

 

Related News