logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

బంపర్ ఆఫర్: ఈ స్మార్ట్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్లు.. ఒక్క రోజు మాత్రమే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ యూజర్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. రియల్ మీకి చెందిన వివిధ స్మార్ట్ ఫోన్లపై రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు డిస్కౌంట్లను అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ఏ స్మార్ట్ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ ఉందంటే..?

రూ. 17,999 విలువ గల రియల్ మీ 6 ప్రో 6జీబీ+64జీబీ వేరియంట్ స్మార్ట్ ఫోన్ పై రూ. 2 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్ లో రూ. 15,999 లకే ఈ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

రూ.14,999 విలువ గల రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ పై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ కొనగలిగితే 12,999లకే దీనిని సొంతం చేసుకోవచ్చు.

రియల్‌మీ సీ11 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ పై రూ. 1,500 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.8,999 కాగా ఆఫర్లో రూ.7,499 కే లభిస్తుంది.

రియల్‌మీ సీ12 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999. ఆఫర్ ధర రూ.8,499. డిస్కౌంట్ రూ.2,500.

రూ.10,999 విలువ గల రియల్‌మీ సీ12 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ పై రూ. 2500 డిస్కౌంట్ ప్రకటించింది. కాగా ఆఫర్ ధర రూ.8,499.

రూ.17,999 విలువ గల రియల్‌మీ 7 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ పై రూ. 3,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆఫర్ ధర రూ.14,999.

రియల్‌మీ ఎక్స్3 సూపర్‌జూమ్:
8జీబీ+128జీబీ
ధర రూ.27,999
డిస్కౌంట్ రూ.4,000
ఆఫర్ ధర రూ.23,999

రియల్‌మీ ఎక్స్3 :
8జీబీ+128జీబీ వేరియంట్
ధర రూ.26,999
డిస్కౌంట్ రూ.5,000
ఆఫర్ ధర రూ.21,999

రియల్‌మీ ఎక్స్50 ప్రో :
8జీబీ+128జీబీ
ధర రూ.41,999
డిస్కౌంట్ రూ.10,000
ఆఫర్ ధర రూ.31,999

Related News