logo

  BREAKING NEWS

గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |  

పంది మాంసం, వైన్ అంటే ఇష్టం: ఉపాసనతో సీక్రెట్స్ చెప్పిన రష్మిక

రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని నిర్వహిస్తున్న ‘యువర్ లైఫ్’ అనే సైట్ లో ఓ కార్యక్రమంలో పాల్గొంది హీరోయిన్ రష్మిక మందన్న. ఈసందర్భంగా ఆమె తన డైట్ వివరాలను అభిమానులతో పంచుకుంది. ఇందులో భాగంగా ‘కోలి పుట్టు’ అనే వంటకాన్ని ఉపాసనకు పరిచయం చేసింది రష్మిక.

అయితే రష్మిక కోడిని కోలి అని పిలవడంతో మీరు కోర్గి సామాజికవర్గం వారా? అయితే మీరు పందిమాంససం ఇష్టంగా తింటారు కదా అని అడిగింది. దీంతో రష్మిక మాట్లాడుతూ.. అది తమ సాంప్రదాయ వంటకమని తనకు పంది మాంసం ఎంతో ఇష్టమని తెలిపింది. దానిని కాల్చుకుని తింటే ఇంకా బాగుంటుందని దానితో పాటుగా రెండు గ్లాసుల వైన్ ఉంటె ఇష్టమని చెప్పింది.

తాము ఇంట్లోనే వైన్ తయారు చేసుకుంటామని చెప్పింది. పందిమాంసం తిని పడుకునే ముందు రెండు గ్లాసుల వైన్ తాగితే తనకు హాయిగా నిద్రపడుతుంది చెప్పింది. కాగా రష్మిక స్వస్థలం కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న విరాజ్‌పేట్. ఇక్కడి ప్రజలది ప్రత్యేకమైన సంస్కృతి. కోర్గి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఇక్కడా ఎక్కువగా నివసిస్తుంటారు. పండి మాంసం, వైన్ వీరి ఆహారపు అలవాట్లలో ముఖ్య భాగంగా ఉంటాయి.

Related News