logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఐఏఎస్ కావాలనుకున్నా.. 17 ఏళ్లకే అతనితో లవ్ లో పడ్డా: రాశిఖన్నా

‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో పరిశ్రమ లోకి అడుగుపెట్టింది రాశిఖన్నా. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. ఒక టైం లో కెరీర్ లో ఆటుపోట్లను ఎదుర్కున్న రాశిఖన్నా ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుంది.

కాగా ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా తన వ్యక్తగత జీవితానికి సంబందించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. తాను చిన్ననాటి నుంచి చదువుల్లో ముందుండేదాన్నని ఒక సమయంలో ఐఏఎస్ కావాలని ఎన్నో పుస్తకాలు చదివానని తెలిపింది. అయితే అనుకోకున్నాడా 17 ఏళ్లకే తన సీనియర్ తో లవ్ లో పడ్డానని కొన్ని రోజులు ఆ ట్రాక్ నడిచిన తరువాత బ్రేక్ అప్ అయినట్టు వివరించింది.

తాను పుస్తకాలు చదివిన అనుభవంతో కొంత కాలం కొన్ని పత్రికా ప్రకటనలు రాసే ఉద్యోగం చేసానని తెలిపింది. అదే సమయంలో తనకు పాటలు పాడటం పై ఇష్టం కలిగి సింగర్ గా అవతరమెత్తి కొన్ని పాటలు కూడా పాడానని తెలిపింది. అదే నా జీవితాన్ని మలుపుతిప్పిన ఘటన. అప్పుడే ఊహించని విధంగా సినిమాలలో పని చేసే అవకాశం వచ్చిందని ఆసక్తికర విషయాలు తెలియజేసింది రాశి ఖన్నా.

Related News