logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మారుతీరావు, అమృతల పై వర్మ సినిమా.. పోస్టర్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృతల ఘటనపై వివాదస్పద దర్శుకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రకటించాడు. గతేడాది కిరాయి రౌడీలతో ప్రణయ్ ను అతని మామ మారుతీరావు హత్య చేయించిన ఉదంతం తెలిసిందే.. ఇటీవల అమృత తండ్రి మారుతీ రావు కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఇప్పుడు ఈ యథార్థ కథను ఆధారం చేసుకుని రామ్ గోపాల్ వర్మ తన దైన శైలిలో సినిమాను తెరకెక్కించడానికి సిద్దమయ్యాడు. అందుకు సంబందించిన పోస్టర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసాడు. అయితే ఇప్పటికే దిశా ఘటనపై రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో వేచి చూడాలి.

Related News