logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

సినీ నటుడు రజనీకాంత్ కు తీవ్ర అస్వస్థత..!

సినీ నటుడు రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రజని. అందుకే సినిమాల సంఖ్య కూడా తగ్గించేశారు. మరోవైపు రజనీకాంత్ ను రాజకీయాల్లోకి రావాలంటూ ఎప్పటి నుంచే అయన అభిమానులు కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో అయన డిసెంబర్ లో పార్టీని ప్రకటిస్తారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో మరోసారి రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా అయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా జ్వరం లక్షణాలు ఉండటంపై రజనీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రజని కుటుంబం స్పందిస్తూ ఆయన ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు. ఆయనకు సోకింది సాధారణ జ్వరమేనన్నారు. త్వరలోనే కోలుకుని అభిమానుల ముందుకు వస్తారని వెల్లడించారు.

Related News