logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

‘కామ్రేడ్ భారతక్క’గా ప్రియమణి ‘విరాటపర్వం’ లుక్ వైరల్ !

జూన్ 4 తన పుట్టినరోజు సందర్భంగా ప్రియమణి షాకింగ్ లుక్ ని రిలీజ్ చేసారు ‘విరాట పర్వం’ మూవీ టీమ్. రానా -సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి ‘కామ్రేడ్ భారతక్క’గా నటిస్తున్నారు. ‘మహా సంక్షోభం కూడా ఓ గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవెల్యూషన్ లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకం’ అని ప్రియమణి పోస్టర్ ను విడుదల చేసారు మూవీ మేకర్స్.

పోస్టర్ రిలీజ్ చేసిన కొద్దీ నిమిషాల్లోనే ప్రియమణి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పాత్రకు తగ్గట్టుగానే నక్సలైట్ డ్రెస్ ధరించి భుజాన తుపాకీ తో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఓ సామజిక సమస్యను ఆధారం చేసుకుని యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను డి .సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related News