logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం

ఈరోజు ఉదయం నుంచే గ్రేటర్ లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని 26 వ డివిజన్ అయిన ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. పార్టీ గుర్తుల విషయంలో పొరపాటు జరగడంతో పోలింగ్ ను రద్దు చేస్తున్నట్టుగా ఈసీ ప్రకటించింది.

కాగా ఓల్డ్ మలక్ పేటలో సిపిఐ గుర్తు అయిన కంకి కోడలికి బదులుగా సీపీఎం పార్టీ గుర్తు అయిన సుత్తి కోడలిని ముద్రించారు. ఈ ఘటనపై ఆ పార్టీ నేత చాడా వెంకట్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్.. 26వ డివిజన్ లో పోలింగ్ ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ కషనర్ ను వివరణ కోరతామని తెలిపింది. అలాగే 3వ తేదీన ఓల్డ్ మలక్ పేటలోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తామన్నారు.

Related News