logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

సినీ నటి రాధా ప్రశాంతిపై కేసు నమోదు..!

సినీ నటి రాధా ప్రశాంతిపై పోలీసులు కేసు నమోదు చేసారు. హైదరాబాద్ కు చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధా ప్రశాంతిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. సదరు మహిళ నివసించే అపార్టుమెంటులో పని చేస్తున్న లక్ష్మి అనే మహిళను రాధా ప్రశాంతి కారు ఢీ కొట్టింది. అనంతరం లక్ష్మిపై రాధా ప్రశాంతి ఆమె తో ఉన్న మరో వ్యక్తి దాడి చేసారు. ఈ విషయం గమనించిన సాఫ్ట్ వేర్ మహిళ ఈ ఘటనను తన స్మార్ట్ ఫోన్ లో వీడియో తీశారు.

దీంతో వారిద్దరూ ఆమె ఫోన్ ను లాక్కుని ధ్వంసం చేయడమే కాకుండా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫిర్యాదుపై స్పందించిన బంజారాహిల్స్ పోలీసులు రాధా ప్రశాంతితో పాటుగా ఆమెతో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేసారు. ఈ కేసుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News