logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

లఢక్ కు చేరుకున్న ప్రధాని మోడీ.. దేనికి సంకేతం?

చైనా తో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ లఢక్ లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శుక్రవారం ఉదయం సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి లేహ్‌కు చేరుకున్నారు. నిన్నరక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ లఢక్ పర్యటన రద్దు కావడం.. ఇంతలోనే మోడీ ఆకస్మికంగా లఢక్ లో పర్యటించడం దేనికి సంకేతం అనే చర్చ మొదలైంది.

ఈ పర్యటన సందర్భంగా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైనికాధికారులతో సమావేశం కానున్నారు. కాగా జూన్ 15వ తేదీన చైనాతో గాల్వన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 21 మంది భారత సైనికులు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించడంతో పాటుగా సైనికుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే ప్రధాని ఆకస్మికంగా లఢక్ లో పర్యటిస్తున్నారని బయటకు తెలుస్తున్న సమాచారం. కాగా ఇరు దేశ మధ్య ఘర్షణల నేపథ్యంలో మోడీ ఆకస్మిక పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Related News