logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ప్రధాని మోదీ పోస్ట్ చేసిన అద్భుతమైన వీడియో వైరల్..

ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ఓ అద్భుతమైన దృశ్యాన్ని షేర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘వర్షం పడిన రోజు అద్భుతంగా కనిపించే మొధేరా సూర్యదేవాలయాన్ని ఓసారి చుడండి’ అంటూ మోదీ ఓ వీడియోను పోస్ట్ చేసారు. అందులో గుజరాత్ లోని ఎంతో పురాతనమైన మొధేరా సూర్యదేవాలయంలో ఆలయం మెట్ల గుండా వర్షపు నీరు కిందకు కనిపిస్తున్న దృశ్యం నెటిజన్లను విపరీతముగా ఆకట్టుకుంటుంది.

ఈ వీడియోను పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే 5.8 లక్ష వ్యూస్ ను సొంతం చేసుకుంది. గుజరాత్ లోని మెహసాన్ జిల్లాలో ఉన్న ఈ దేవాలయం ఇప్పటిది కాదు. 11 శతాబ్దంలో చాళుక్యులు నిర్మానించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయానికి జాతీయ కట్టడంగా గుర్తింపునిచ్చింది.

 

Related News