logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

హైదరాబాద్ మెట్రోలో పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ మెట్రో ట్రైన్ లో సందడి చేసారు. ఈరోజు ఉదయం మాదాపూర్ మెట్రో స్టేషన్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి మియాపూర్ వరకు ప్రయాణం చేసి షూటింగ్ స్పాట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసందే.

ఈ సినిమా షూటింగ్లో భాగంగానే పవన్ మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేసారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Related News