logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

ఆ సమయాల్లో యుపీఐ పేమెంట్స్ చేయకండి.. ఎన్‌పిసిఐ కీలక ప్రకటన!

యుపీఐ ద్వారా ట్రాన్సక్షన్స్ చేసేవారికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) కీలక ప్రకటన చేసింది. యూజర్లు కొంత కాలం పాటు అర్థ రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల లోపు ఎలాంటి ట్రాన్సక్షన్స్ జరపవద్దని కోరింది. యుపిఐ ప్లాట్ ఫామ్ అప్ గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

అయితే ఇలా ఎన్ని రోజుల వరకు అనే విషయం పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కొద్ది రోజుల పాటు అని మాత్రమే పేర్కొంది. వినియోగదారులు ఈ సమయాల్లో యుపీఐ పేమెంట్స్ చేయవద్దంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. నోట్ల రద్దు, ఇటీవల లాక్ డౌన్ కారణంగా డిజిటల్ లావాదేవీలు జరపడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యుపీఐ పేమెంట్స్ చేసేవారి సంఖ్య భారీగా పెరిగింది. పది రూపాయల నుంచి వేల రూపాయల దాకా డిజిటల్ చెల్లింపులకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

Related News