logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ప‌ద‌విలోకి వ‌చ్చేశా.. గ‌తంలో లాగానే నిష్ప‌‌క్ష‌పాతంగా ప‌ని చేస్తా

త‌న‌ను తిరిగి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మించాల‌ని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ స్పందించారు. తీర్పు అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న హైకోర్టు తీర్పుతో తాను మ‌ళ్లీ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌ద‌విలోకి వ‌చ్చేశాన‌ని పేర్కొన్నారు. గ‌తంలో లాగానే ఇప్పుడు కూడా నిష్ప‌క్ష‌పాతంగా ప‌ని చేస్తాన‌ని అన్నారు. వ్య‌క్తులు శాశ్వ‌తంగా ఉండ‌ర‌ని చెప్పిన ఆయ‌న రాజ్యాంగ సంస్థ‌లు, వాటి విలువ‌లు చిర‌స్థాయిలో ఉంటాయ‌ని పేర్కొన్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై అన్ని రాజ‌కీయ పార్టీల‌తో త్వ‌ర‌లోనే స‌మావేశం నిర్వ‌హిస్తాన‌ని తెలిపారు. ప‌రిస్థితులు అన్నీ అనుకూలించాక తిరిగి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభిస్తామ‌ని పేర్కొన్నారు.

Related News