logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

వంట గ్యాస్ బుకింగ్ లో కొత్త నిబంధనలు.. అక్రమాలకు చెక్

వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్లలో అక్రమాలకు చెక్ పెట్టె విధంగా ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలను తీసుకువస్తున్నాయి. ఇకపై గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వారు వారి మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని డెలివరీ బాయ్ కు వెల్లడించవలసి ఉంటుంది. అప్పుడే సిలిండర్ ను డెలివరీ చేస్తారు. ఆ ఓటీపీ నంబరును అతను మొబైల్ ద్వారా ఎంటర్ చేసుకుని ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తాడు. ఫలితంగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే సిలిండర్ అందేలా చూస్తారు.

ఇకపై సిలిండర్ పై నగదు చెల్లింపులను కూడా ఆన్ లైన్ లోనే ప్రవేశపెట్టే వెసులుబాటును కంపెనీలు కల్పించనున్నాయి. అమెజాన్ వంటి యాప్ లను ఉపయోగించి సిలిండర్ బుక్ చేస్తే డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. గ్యాస్ ఏజన్సీలు సైతం ఆన్ లైన్ బాట పడుతున్నాయి. ఎవరైనా వినియోగదారుడి సిలిండర్ ను బుక్ చేసుకోదలిస్తే అతను లింక్ చేసిన మొబైల్ నుంచి హాయ్ అని మెసేజ్ పెడితే గ్యాస్ ఏజన్సీలు స్పందించి సిలిండర్ ను బుక్ చేస్తున్నాయి. నగదును కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ లు ఉపయోగించి చెల్లించుకునే వెసులుబాటు ఉంది.

Related News