logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

‘చైతూకు విడాకులిచ్చేయ్.. మనిద్దరం పెళ్లి చేసుకుందాం’

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నటీమణుల్లో అక్కినేని కోడలు సమంత ఒకరు. ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. అయితే కొందరు నెటిజన్ల నుంచి ఆమెకు కొన్ని వింత ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు వాటిని డిలేట్ చేయడమో, మౌనంగా ఉండడమో చేయకుండా ఆకతాయి నెటిజన్లకు తన సమాధానంతో మాటలు రాకుండా చేస్తుంది.

ఆమె నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు గర్భవతా అంటూ ఆమెకు నెటిజన్ల నుండి భారీగా ప్రశంలు మొదలయ్యాయి. దీంతో తాను పెళ్ళైన రోజు నుంచే గర్భవతిగా ఉన్నానని బిడ్డ ఇంకా బయటకు రావడం లేదంటూ రిప్లై ఇచ్చి షాకిచ్చింది. తాజాగా ఆమెకు ఓ అభిమాని నుంచి కొంటె ప్రశ్న ఎదురైంది.

‘ఫీలింగ్ హ్యాపీ’ అంటూ సమంత పోస్ట్ చేసిన ఓ ఫొటోకు సమాధానంగా ‘నాగ చైతన్యకు విడాకులిచ్చేయ్ మనిద్దరం పెళ్లి చేసుకుందాం’ అంటూ తన డిమాండ్ ను వినిపించాడు. అందుకు సమంత తడుముకోకుండా ‘కష్టం.. కానీ ఓసారి చైతూని అడిగి చూడు’ అని సమాధానం ఇచ్చింది.

Related News