logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బ్రేకింగ్: జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాని మోడీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇవాళ రాత్రి 8 గంట‌ల‌కు జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఈ నెల 17తో లాక్‌డౌన్ గ‌డువు ముగుస్తున్నందున ప్ర‌ధాని ప్ర‌సంగం కీల‌కంగా మారింది. లాక్‌డౌన్ పొడిగింపు ఉంటుందా ? ఉండ‌దా ? అనేది ఇవాళ ప్ర‌ధాని స్ప‌ష్టం చేసే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మాట్లాడి వారి అభిప్రాయాల‌ను తెలుసుకున్న సంగతి తెలిసిందే.

దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్ర‌ధాని ఎటువంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. క‌రోనా ఇప్ప‌ట్లో పూర్తిగా వెళ్లిపోయే అవకాశం లేనందున క‌రోనాతో క‌లిసి జీవించేలా యాక్ష‌న్ ప్లాన్ రూపొందించాల‌ని నిన్న ముఖ్య‌మంత్రులు ప్ర‌ధానికి సూచించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ ఏయే విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు చెబుతారో చూడాలి.

Related News