logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

నాని బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది.. ‘టక్ జగదీశ్’ టీజర్ రిలీజ్!

శివ నిర్వాణ – న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమా విజయాన్ని అభిమానులు ఇంకా మరిచిపోలేదు. తాజాగా వీరిద్దరూ కలిసి టక్ జగదీశ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నాని సరసన రీతూ వర్మ నటిస్తుంది. మరో కథానాయికగా ఐశ్వర్య రాజేష్ నటింస్తుంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.

సీనియర్ హీరో జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఫిబ్రవరి 24 నాని పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు సినిమా టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. టక్ జగదీశ్ టీజర్ ను విడుదల చేసింది. టీజర్ మొత్తంలో హీరో అతని కుటుంబానికి మధ్య అనుబంధాలను పాట రూపంలో చూపించారు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా టీజర్ ను రిలీజ్ చేశారు. సినిమా టీమ్ చేసిన ఈ కొత్త ప్రయోగం ఆకట్టుకుంటుంది. కాగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

Related News