logo

  BREAKING NEWS

గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |  

ఆధారాలతో సహా హారిక గుట్టు రట్టు చేసిన నాగార్జున

బిగ్ బాస్ రియాలిటీ షో శనివారం ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగింది. షో ప్రారంభం అయ్యి ఇన్ని వారాలైనా ఇంటి సభ్యులెవరూ గేమ్ సరిగా ఆడటం లేదని హోస్ట్ నాగార్జున ఫైర్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో బెస్ట్ కెప్టెన్ ఎవరూ అని అడగగా అంతా హరికను బెస్ట్ కెప్టెన్ గా ఆరియానను వరస్ట్ కాప్టెన్ గా చెప్పకొచ్చారు.

అయితే నాగార్జున మాత్రం అందుకు అస్సలు ఒప్పుకోలేదు. ఆరియానా బెస్ట్ కెప్టెన్ గా తన బాధ్యతలు నిర్వర్తించిందన్నారు. అలాగే హరిక బెస్ట్ కాప్టెన్ కాదన్నారు. కెప్టెన్ బాధ్యతలని హారిక విస్మరించిందన్నారు. మొదట తన వాదనను వినిపించే ప్రయత్నం చేసి కవర్ చేయాలనీ చూసిన హరికను ఆధారాలు బయటపెట్టి నోట మాట రాకుండా చేసారు నాగార్జున.

అభిజిత్ తో హారిక ఉన్న వీడియోలను ప్లే చేసి.. కెప్టెన్ గా ఉన్న సమయంలో అభిజిత్ ఇంగ్లీష్ లో మాట్లాడినా పట్టించుకోలేదు. అతను టాస్క్ చేయకపోయినా పట్టించుకోలేదు. బిగ్ బాస్ హౌస్ లో నువ్వు అభిజిత్ పై ఫెవరేటిజం చుపించావని నాగార్జున అన్నారు. అబ్బాయిలతో పోరాడి మరీ మోనాల్ నిన్ను గెలిపించింది. మోనాల్ వల్ల కెప్టెన్ అయిన నువ్వు అభిజిత్ కోసం పని చేసావని నువ్వు బెస్ట్ కెప్టెన్ ఎలా అవుతావని నాగార్జున తేల్చి చెప్పారు. దీంతో హారిక కంటతడి పెట్టుకుంది.

Related News